Laughing Buddha: ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడానికి వాస్తు నియమాలు.. లేదంటే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
వాస్తు శాస్త్రం ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా లేదా కుటుంబంలో ఎవరైనా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే వాస్తు ప్రకారం లాఫింగ్ బుద్ధను ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో ఉంచకూడదు. సరైన దిశలో ఉంచడం ముఖ్యం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచవచ్చు.. ఎక్కడ ఉంచకూడదో తెలుసుకుందాం.