Job Astrology: ఆ రాశులకు జాబ్‌లో జాక్‌పాట్..! ఇక గోల్డెన్ పీరియడ్ మొదలైంది
దశమ స్థానాన్ని బట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల స్థితిగతులను నిర్ధారించాల్సి ఉంటుంది. దశమ స్థానంలో సంచారం చేసే గ్రహాన్ని బట్టి కెరీర్ పరంగా పురోగతి ఎలా ఉండబోతున్నదీ అర్థం అవుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశులకు కొద్ది రోజుల్లో ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పదోన్నతులు, ఉద్యోగంలో మార్పులు, బదిలీలు, బాధ్యతలు వంటివి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గ్రహాల వల్ల ప్రభావితమవుతాయి. అనుకూలతలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us