Sarpa Dosha Nivarana Temples: సర్ప దోషం ఉందా.? నివారణకు భారత్లో ఈ ఆలయాలకు వెళ్ళండి..
సర్ప దోషం.. కాల సర్ప దోషం అని కూడా పిలుస్తారు. దీని నివారణలకు కోసం భారతదేశంలో అనేక దేవాలయాలు ప్రసిద్ధి చెందాయి. ఆ ఆలయాలకు వెళ్తే సర్ప దోషం నుంచి ఉపశమనం లభించి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని సర్ప దోషం నివారణ దేవాలయాలు ఏంటి.? అవి ఎక్కడ ఉన్నాయి.? ఈరోజు వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
