AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి జీవితం గొప్ప మలుపు తిరగడం ఖాయం

దీపావళి పండుగ వచ్చేస్తోంది. అయితే ఈ పండుగ సమయంలో పన్నెండు రాశులలో నాలుగు రాశుల వారిపై లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండనున్నదంట. దీంతో వారు ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా ప్రతి పనిలో విజయం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.

Samatha J
|

Updated on: Nov 06, 2026 | 7:34 PM

Share
దీపావళి పండుగ రోజే అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, గురు వంటి కీలక గ్రహాల కదలికలు, సంచారం జరగనుంది. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో నాలుగు రాశుల వారికి పట్టింది బంగారం, ముట్టింది ముత్యమే కానుంది.  ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ దీపావళి నుంచి అదృష్టం మొదలవుతుంది. చాలా రోజులుగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో జీతం పెరగడంతో పాటు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారం చేసే వారికి ఇది చాలా మంచి సమయం. పెట్టు బడుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు.

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి ఈ దీపావళి జీవితంలో గొప్ప మలుపు తీసుకురానుంది. మీరు చేసే ప్రతి పనిలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి, చేతిలో డబ్బు నిలుస్తుంది.

3 / 5
కన్య రాశి : కన్య రాశి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం చూపించనుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కుతుంది. అప్పుల బాధ నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు గౌరవం పెరుగుతుంది. సొంత వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి ఇదే సరైన సమయం. పి

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఈ దీపావళి నుంచి కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఊహించని చోట నుంచి ధనలాభం కలుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం, వ్యాపారం చేసే వారికి పెద్ద విజయం లభిస్తుంది. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనాలనే కల నిజమవుతుంది. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది.

5 / 5
Follow Us