AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు కొంటే.. మీ ఇంట బంగారు పంటే!

ధన త్రయోదశి వచ్చేస్తోంది. ఇప్పటికే ప్రతి పల్లె, పట్నంలో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ మొదలు అయ్యాయి. దీపావళి ముందే ధన త్రయోదశి వస్తుంది. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం మూడో రోజున ధన త్రయోదశి వస్తుంది. అయితే 2026 సంవత్సరంలో నవంబర్ 6న రానుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించుకుంటారు.

Samatha J
|

Updated on: Oct 27, 2026 | 10:13 AM

Share
అయితే ఈ ధన త్రయోదశి రోజున కొన్ని కొత్త వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదంట. ఇది ఇంటిలో ఆనందాన్ని, శ్రేయస్సును నింపుతుంది అని చెబుతున్నారు పండితులు. కాగా, ఈ రోజు వాస్తు ప్రకారం, ఆధ్యాత్మికంగా ఏ వస్తువుల కొనడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
బంగారం, వెండి, రాగి : ధప త్రయోదశి రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజు ఇవే కాకుండా రాగి, ఇత్తడి పాత్రలు కొనుగోలు చేసినా ఆరోగ్యానికి చాలా మంచిదంట. ముఖ్యంగా రాగి ,ఇత్తడి పాత్రలు కొనడం వలన ఇది అదృష్టాన్ని తీసుకొస్తుంది. బంగారం , వెండి అమ్మవారి అనుగ్రహం కలిగేలా చేస్తుంది.

2 / 5
చీపురు :  ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా మంచిది. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువలన ఈ రోజు దీనిని కొనుగోలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది గొప్ప శుభాలను తీసుకొస్తుంది అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అంతే కాకుండా ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది. చాలా వరకు శుక్రవారం, ధన త్రయోదశి రోజు చాలా మంది ఉప్పు కొనుగోలు చేస్తారు. ఈరోజు ఉప్పు కొనుగోలు చేయడం వలన ఇది పేదరికాన్ని తొలిగిస్తుందంట. అందువలన ఈ రోజు ఉప్పు కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది.

4 / 5
 ధనియాల గింజలు : చాలా మంది ధన త్రయోదశి రోజున బంగారం, వెండి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే దాని కంటే, ఈ రోజున ధనియాలు కొనుగోలు చేయడం చాలా మంచిదంట. ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

5 / 5
Follow Us