Chanakya Niti: స్నేహితుడిని ఎన్నుకునే ముందు చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకోండి.. మోసపోరు

ఆచార్య చాణక్యుడు తన విధానాలలో నిజమైన స్నేహితుడి గురించి కొన్ని విషయాలను ప్రస్తావించారు. మీరు ఎవరితోనైనా నిజమైన స్నేహంలోని మాధుర్యాన్ని పొందాలంటే.. నిజమైన స్నేహితుడిని ఎంచుకోవాలనుకుంటే.. చాణక్యుడి చెప్పిన ఈ విషయాల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి.

Surya Kala

|

Updated on: May 11, 2023 | 12:42 PM

మద్దతు, ప్రోత్సాహం: ఆచార్య చాణక్య ప్రకారం వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. వీరి మధ్య సంబంధం బలపడుతుంది. వ్యక్తిగత లక్ష్యాలు, ఆకాంక్షలను కొనసాగించడంలో జీవిత భాగస్వామి మద్దతు ప్రేరణ, ప్రోత్సాహం ఇస్తుంది. ఒకరు విజయం సాధిస్తే.. ఇద్దరూ కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి.  

1 / 5
అంగీకారం, ఆసక్తి లేకపోవడం: చాణక్యుడు ప్రకారం నొప్పి, విచారం జీవితంలో అనివార్యమైన భాగాలు. వాటిని అంగీకరించడం తప్పనిసరి. అంతేకాదు.. ప్రతి ఒక్కరి జీవితంలో నొప్పి, విచారం తప్పనిసరి అని భావించి ముందుకు సాగితే.. అంతర్గత శాంతిని సాధించడంలో సహాయపడుతుంది. జీవితంలో ఏ బాధైనా, విచారణ అయినా శాశ్వతం కాదని గుర్తుంచుకోండి.

2 / 5
తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి  మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.

3 / 5
సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది. 

4 / 5
విధి నిర్వహణ: తల్లిదండ్రులు తమ కర్తవ్యాన్ని వీడి వెనక్కివెళ్లకూడదని చాణక్య నీతి చెబుతోంది. పిల్లల పెంపకంలో పూర్తి బాధ్యత తీసుకోవాలి. అలా చేయని తల్లిదండ్రులు, వారి పిల్లలు కూడా తమ కర్తవ్యానికి దూరమవుతారు.

5 / 5
Follow us