- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti these three qualities of donkey followed by people for success in life in telugu
Chanakya Niti: గాడిద నుంచి మనిషి తప్పనిసరిగా ఈ లక్షణాలు నేర్చుకోమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు జీవితంలో విజయం సాధించడానికి అనేక విషయాలను తన నీతి శాస్త్రంలో చెప్పారు. మూగ జంతువులోని కొన్ని లక్షణాలను అలవర్చుకోవడం ద్వారా మనిషి సులువుగా విజయ శిఖరాలను చేరుకోగలడని చెప్పారు.
Updated on: Jun 07, 2023 | 12:37 PM

సలహాలు తీసుకోండి: విభిన్న దృక్కోణాలు, అంతర్దృష్టులను వెలికి తీసే తెలివైన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించండి. చాణక్యుడు ప్రకారం మంచి మనసుతో సలహాదారుని కలిగి ఉండటం ప్రయోజనకరం. అతను క్లిష్ట పరిస్థితులలో మీకు మార్గనిర్దేశం చేయగలడు. ఎటువంటి సమస్యలు ఏర్పడినా పరిష్కరించగలడు.

చదువుకు దూరమయ్యారు: పిల్లల చదువులపై శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని ఆచార్య చాణక్యుడు అన్నారు. అలాంటి పిల్లలు పండితులకు మాత్రమే కాదు సహచర విద్యార్థులకు జోక్ గా మారతారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించడం తల్లిదండ్రుల కర్తవ్యం.

పరిస్థితులకు తగ్గట్టు: వేసవి అయినా, చలికాలమైనా గాడిద ప్రతి సీజన్‌లోనూ దృఢంగా ఉంటూ తన పనిని పూర్తి చేసుకుంటుందని ఆచార్య చాణక్యుడు చెప్పారు. అదే విధంగా మానవులు ఎప్పుడూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా భయాందోళనలకు గురికాకూడదని .. ధైర్యాన్ని కోల్పోకూడదని పేర్కొన్నాడు.

తాదాత్మ్యం, అవగాహన: జీవిత భాగస్వామి భావాలను, అనుభవాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా భార్యాభర్తల మధ్య అవగాహనను పెంపొందించుకోండి. సవాలు ఎదురైతే జీవిత భాగస్వామి మద్దతుగా నిలబడండి. ఇది బంధాన్ని బలపరుస్తుంది. అవగాహన కూడా పెరుగుతుంది.

సహనం, క్షమాపణ: వివాహ బంధంలో సహనం, క్షమాపణ గుణం అతిముఖ్యం. ఈ గుణాలు ఎటువంటి భార్యాభర్తల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరిచే గొప్ప గుణం. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తిచూపకుండా.. ఓపికపట్టండి .. తప్పు జరిగినప్పుడు క్షమించండి. మనోవేదనలను విడిచి పెట్టండి. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలపడుతుంది.

ఫైనాన్షియల్ ప్లానింగ్‌పై నిర్లక్ష్యం: ఆర్థిక ప్రణాళిక, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించడంలోని ప్రాముఖ్యతపై చాణక్యుడు మాట్లాడాడు. పర్సనల్ ఫైనాన్స్‌ను ప్లాన్ చేయడంలో, పర్యవేక్షించడంలో వైఫల్యం.. వ్యర్థ ఖర్చులకు, ఆర్థిక అస్థిరతకు దారి తీస్తుంది.





























