- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Niti In Telugu: one thing is considered highest in category of charity the one who donates it is never be poor
Chanakya Niti: అన్నదానం, వస్త్ర దానం వంటి అన్ని దానాలకంటే ఈ దానం చేయడం గొప్పదన్న చాణక్య..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి జీవితంలో దానం చేయమని ప్రోత్సహించాడు. దానం చేయడం వల్ల ఇతరులకు మేలు జరగడమే కాకుండా మీ మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుందని ఆచార్య నమ్మారు. ఆచార్యవిరాళం ఇవ్వడం ఉత్తమమైనదిగా భావించారు.
Updated on: Jul 27, 2022 | 1:03 PM

స్త్రీలు, పురుషులు తమ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటారనేది నిజం. అయితే చాలా మంది మహిళలు పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే.. అతని గొప్ప గుణమని నిరూపించవచ్చు. స్త్రీలు అత్యాశ లేదా అహంకార ధోరణులను కలిగి ఉన్న పురుషుల నుండి దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. మహిళలు నిజాయితీగా, విధేయతతో ఉన్నవారిని ఇష్టపడతారు. అటువంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు.

దొంగిలించబడిన డబ్బు - దొంగతనం చేసి.. సంపాదించిన డబ్బు లేదా తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బులు వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండదు. అలాంటి సంపాదనకు విలువ ఉండదు.. అటువంటి వ్యక్తిని ఎవరూ గౌరవంగా చూడరు. కనుక దొంగతనం చేసి డబ్బు సంపాదించకండి.

అసూయ: కోపంలా అసూయ కూడా మనిషికి అతి పెద్ద శత్రువు అని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అసూయ మనిషిని ముందుకు సాగనివ్వదు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ తనతో పాటు, ఇతరుల విజయానికి కూడా అడ్డుగా ఉంటాడు.

తప్పుడు నిర్ణయాల తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులు - తప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులను దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహిస్తారు. వెనుక నుంచి మిమ్మల్ని ఎగతాళి చేస్తారు.

ఎండిన తులసి మొక్క: ఇంటి ఆవరణలో ఉంచిన తులసి మొక్క ఎండిపోవడం అశుభానికి సంకేతంగా పరిగణిస్తారు. అలా ఎండిన తులసి మొక్క ఉన్న కుటుంబంలో లేదా ఇల్లు అసమ్మతిని లేదా గొడవలను ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడొచ్చని చాణక్య నీతి చెబుతోంది. అటువంటి తులసి మొక్కతో అనుబంధాన్ని కలిగి ఉండకుండా.. దానిని గౌరవంగా ఇంటి నుంచి తీసివేయాల్సి ఉంటుంది.




