AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఈ ముగ్గురు పురుషులు మాత్రమే భూమిపై స్వర్గ సుఖాలు అనుభవిస్తారు!

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ఆయన సూత్రాలు నేటి తరం వారికి ఎంతో ఉపయోగ పడుతున్నాయి. అయితే చాణక్యుడు భూమిపై ఉన్న వారిలో ముగ్గురు పుషులు మాత్రమే జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అని చెప్పారు. ఇంతకీ వారు ఎవరు అంటే?

Samatha J
|

Updated on: Sep 02, 2026 | 8:40 AM

Share
ఆ చార్య చాణక్యుడు, తన కాలంలోనే అత్యంత జ్ఞాన వంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా నీటి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే అనేక అంశాల గురించి తెలియజేశాడు. అందులో బంధాలు, బంధుత్వాలు, డబ్బు, ఆర్థిక సమస్యలు, గెలుపు, ఓటమి, జీవితం ఇలా అనేక అంశాల గురించి పొందుపరిచారు.

1 / 5
ఆ చార్య చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో, భూమి పై స్వర్గం లాంటి ఆనందాన్ని ముగ్గురు వ్యక్తులు అనుభవిస్తారని తెలియజేశాడు. ఇంతకీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారా? నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయం, మూడవ శ్లోకంలో చాణక్యుడు వివరించినదాని ప్రకారం, సంతోషంగా , చాలా ఆనందంగా, సంపన్నంగా ఉండే వ్యక్తులు మూడు రకాలంట. వారు ఎవరు అంటే?

2 / 5
కొడుకుపై పూర్తి నియంత్రణ :  ఏ వ్యక్తి అయితే తన కొడుకును తన అదుపులో ఉంచుకొని పనులను నిర్వహించుకుంటాడో, అతను చాలా గొప్పవాడు మాత్రమే కాకుండా, భూమిపైనే స్వర్గం లాంటి జీవితాన్ని పొందుతాడంట. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది తడ్రి మాటను లెక్క చేయడం లేదు, నిత్యం భేదాభిప్రాయాలు వస్తున్నాయి. కానీ ఈ కాలంలో తండ్రి మాటను తీసేయకుండా, పనులు చేసే కొడుకు ఉన్నంత కాలం, ఆ తండ్రి ఆనందంగా జీవితాన్ని అనుభవిస్తారంట.

3 / 5
తెలివైన భార్య : అంతే కాకుండా ఏ వ్యక్తికి అయితే చాలా తెలివైన భార్య వస్తుందో, అతను కూడా చాలా అదృష్టవంతుడు అని చెబుతున్నాడు చాణక్యుడు, విధేయురాలు అయిన భార్య భర్తకు మద్దతు ఇస్తుంది, కష్ట సమయంలో  అండగా నిలుస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపుతుందంట.

4 / 5
తనకున్న సంపాదనతో తృప్తిపడే వ్యక్తి : ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు. అంతే కాకుండా అమాయకులను మోసం చేస్తున్నారు. ఎప్పుడూ తృప్తిగా భోజనం చేయకుండా, డబ్బు సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ డబ్బు ముఖ్యమైనదే అయినప్పటికీ, ఉన్నదాంట్లో సంతృప్తి పడే వ్యక్తే గొప్పవాడు అని చెబుతున్నాడు చాణక్యుడు.

5 / 5
Follow Us
వరుస బోర్ మోటార్ల చోరితో విసిగిపోయిన రైతులు.. చివరకు ఏం చేశారంటే

Video: జెన్సన్ హువాంగ్ కు ఆఫీసులో స్టాండింగ్ ఒవేషన్

ఏడాదికి ఒక్కరోజే తెరుచుకునే ఆలయం.. ఇక్కడి విశిష్టత తెలిస్తే..

రైల్వే టికెట్ కన్ఫామ్.. కానీ కోచ్‌లో ఆ సీటే లేదు

ఆగిఉన్న లారినీ ఢీకొట్టిన థార్.. స్పాట్‌లోనే నలుగురు మృతి

నాకు క్రేజ్ తెచ్చిన సినిమా అదే.. ఆ రోల్ నాకు బాగా ఇష్టం

రూ.లక్ష అప్పు, తల్లి ఖాతా నుంచి రూ.50 వేలు.. చివరకు తీవ్ర విషాదం

క్లీంకారను స్కూల్‌లో చేర్పించిన రామ్ చరణ్, ఉపాసన.. వీడియో ఇదిగో

జ్వాలా తోరణం దర్శనం చేస్తే నరకబాధలు ఉండవా? కాకార్తీ పౌర్ణమి రోజు

కార్తీక పౌర్ణమి స్పెషల్.. పచ్చి పసుపు అన్నం.. తింటే దగ్గు మాయం