- Telugu News Photo Gallery Spiritual photos Chanakya Neeti: any person should not clash with these 4 people, check to know full list in Telugu
Chanakya Neeti: ఈ నలుగురితో ఎన్నడూ గొడవ పడకూడదు.. వారితో వాదిస్తే సొంత గోతిని తవ్వుకున్నట్లేనంటున్న చాణక్య..
Chanakya Neeti: ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉండేవారితో సత్సంబంధాలను కలిగి ఉండడం మంచిది. తాగడానికి పనికిరాని నీరు మంటలు అర్పడానికి సహాయపడుతుందన్నట్లుగా.. ఒక్కొక్కరు ఒక్కో సమయంలో సహకరిస్తారని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఈ క్రమంలోనే కొందరితో ఎప్పటికీ గొడవ పెట్టుకోకూడదని కూడా సూచించాడు.
Updated on: Jun 18, 2023 | 8:51 AM


శత్రువు దాడి: శత్రువు ఎవరికైనా ఇబ్బంది కరమే అని.. అతను ఎప్పుడైనా మీ పై దాడి చేయవచ్చు అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అలా హఠాత్తుగా శత్రుడు మీ పై దాడి చేస్తే.. ఎదుర్కోవడానికి మీ వద్ద ఎటువంటి వ్యూహం ఉండదు. కనుక అటువంటి శత్రువుపై ప్రతీకారం తీర్చుకోకండి.. వెంటనే ఆ స్థలాన్ని విడిచి పెట్టమని సూచించాడు చాణక్య.

విద్య , నైపుణ్యాలు లేకపోవడం: ఒక వ్యక్తి విజయంలో విద్య, నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాణక్యుడు నమ్మాడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా వ్యక్తులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లేదా అభివృద్ధి కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పేదరికంలో చిక్కుకుని ఉంటారు.

బ్యాలెన్స్‌గా నిలబడే నేచర్: బ్యాలెన్స్ లేకుండా ఏ సంబంధమూ నడవదు. ఆచార్య చాణక్యుడు రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడంపై అత్యంత ముఖ్యమని ఉద్ఘాటించారు. భాగస్వాముల మధ్య సమతూకం ఉండాలని.. బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేసినప్పుడే బాంధవ్యం సక్రమంగా కొనసాగుతుందని చెప్పారు.

బంధువులు: మనందరి జీవితంలో బంధువులు ముఖ్యమైనవారు. అన్ని వేళలా మన పక్కనే ఉండకపోవచ్చు కానీ కష్టకాలంలో పలకరించేందుకు, అండగా నిలిచేందుకు వారే నిలబడతారు. కొన్ని సందర్భాల్లో అవసరానికి సహాయపడలేదని వారితో బంధుత్వం తెంచుకోవద్దని, అది మూర్ఖులు చేసే పని అని చాణక్యుడు సూచించాడు.





























