AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్య నీతి : ఆఫీసులో కష్టమైన సహోద్యోగులను ఎలా గెలవాలో తెలుసా?

ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన 2300 ఏళ్ల క్రితమే ఆఫీస్ పాలిటిక్స్ గురించి చాలా గొప్పగా తెలియజేశాడు. అంతే కాకుండా ఆయన కష్టమైన, బాధపెట్టే సహోద్యోగులను ఎలా హ్యాండిల్ చేయడం ఎలా అని చెప్పడం జరిగింది. కాగా, ఇప్పుడు మనం దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 30, 2026 | 11:32 AM

Share
1. సామ ,దాన భేద, దండన ( నాలుగు అస్త్రాలు) చాణక్యుడి ఫేమస్ సూత్రం ఇది. ఆక్ష్న కష్టమైన వ్యక్తిని మొదటగా సామ అంటే మాటలతో నచ్చచెప్పాలని తెలియజేయడం జరిగింది. అలా కుదరకపోతే చిన్న సహాయం చేసి దగ్గర చేసుకోవాలని తెలియజేశాడు. తర్వాత  భేద అంటే, ఆయన బలహీనతను గుర్తించి విడదీయడం, చివరకు అధికారులకు రిపోర్ట్ చేయడం లేదా దూరం పెట్టడం చేయాలి.

1 / 5
2.లోపలి శత్రువు బయట శత్రువు కంటే డేంజర్.. అర్థశాస్త్రంలో అంతరామ్యాత గురించి ఆయన తెలియజేయడం జరిగింది. ఆఫీసులో మీ పక్కన కూర్చొని మీతో మంచిగా ఉంటూ నటిస్తూనే, మీ వెనుక మాట్లాడే వ్యక్తే అసలైన శత్రువు అని చెబుతున్నాడు చాణక్యుడు. అలాంటి వారితో మీ ప్లాన్స్, మీ సీక్రెట్స్ అస్సలే చెప్పకూడదు, నోరు అదుపులో పెట్టుకోవాలంట.

2 / 5
3. పాముతో స్నేహం మంచిది కానీ దానితో నిద్రపోకూడదు అంటాడు చాణక్యుడు. అంటే, దుష్టుడితో కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు. పైకి నవ్వుతూ ఉండండి, కానీ నమ్మకండి. ఆఫీసులో మీకు నచ్చని వ్యక్తి ఉన్నా, బహిరంగంగా గొడవ పడకండి. మీ పని మీరు చేసుకుంటూ ప్రొఫెషనల్ గా ఉండండి ఆయన చెప్పుకొస్తున్నాడు.

3 / 5
4. పని మాట్లాడాలి మీరు కాదు. చాణక్యుడు ఏం చెబుతున్నాడు అంటే రాజు తన పనితో గుర్తింపు పొందాలి కానీ, మీ వాదనలతో మీకు గుర్తింపు రాకూడదు. మిమ్మల్ని కష్టపెట్టే వారు, మీ రంటే నచ్చని వారు, మిమ్మల్ని తొక్కేయాలని చూస్తే మీరు వాదనకు దిగకంటీ, వర్క్ క్వాలిటీ ఇంపార్టెంట్, మీరు పని చేసే ఫలితమే మిమ్మల్ని కాపాడుతుందని తెలియజేశాడు.

4 / 5
చివరగా ఆయన మాట్లాడుతూ.. మీరు అందరినీ మార్చలేరు అని గుర్తించుకోవాలి. కానీ ఎవరితో ఎలా ఉండాలో తెలిసినప్పుడే , ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు అని చాణక్యుడు గొప్పగా తెలియజేశాడు.

5 / 5
Follow Us