Telugu Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారి లైఫ్ మారిపోవడం పక్కా..!
Budhaditya Yoga 2026: జూన్ 16 నుంచి మిథున రాశిలో బుధుడు, రవి కలవడంతో శక్తివంతమైన బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. బుధుడి స్వరాశిలో ఈ యోగం జరగడం వల్ల తెలివితేటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నిర్ణయ సామర్థ్యం మరింత పెరుగుతాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత అభివృద్ధిలో అంచనాలకు మించిన పురోగతి లభించే అవకాశం ఉంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us