AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: లక్ష్మీ మాతా అనుగ్రహం సంపాదించాలంటే ఈ 5 పనులు తప్పకుండా చేయండి..!

Astro Tips: డబ్బును గౌరవించండి: కొంతమంది డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. డబ్బుపై ఏమాత్రం గౌరవం చూపరు. అలాంటి వారిపై లక్ష్మీ మాతా కోపంగా ఉంటుంది.

uppula Raju
|

Updated on: Apr 07, 2022 | 3:35 PM

Share
డబ్బును గౌరవించండి: కొంతమంది డబ్బు విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. డబ్బుపై ఏమాత్రం గౌరవం చూపరు. అలాంటి వారిపై లక్ష్మీ మాతా కోపంగా ఉంటుంది. డబ్బును గౌరవించండి. అన్ని నోట్లు, నాణేలను బ్యాగ్ లేదా పర్సులో జాగ్రత్తగా ఉంచుకోండి.

1 / 5
కుబేరుని విగ్రహాన్ని ఉంచండి: కుబేరుడు సంపద, శ్రేయస్సు దేవుడు. మీ లాకర్‌లో కుబేరుడి విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇది మరింత డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుంది.

2 / 5
పర్సు లేదా బ్యాగ్‌ని క్లీన్‌గా ఉంచండి: మీ పర్సుని వారానికి లేదా నెలకు ఒకసారి శుభ్రం చేయండి. దీని నుంచి అనవసరమైన పేపర్లని తీసివేయండి. డబ్బును ఇష్టమొచ్చిన విధంగా కాకుండా ఒక పద్దతిలో పెట్టండి.

3 / 5
పర్సులో లక్ష్మీ దేవి చిత్రాన్ని ఉంచుకోండి: సంపదకి అధిపతి లక్ష్మీ మాతా. మీ పర్సులో లక్ష్మీ దేవి చిన్న చిత్రాన్ని ఉంచుకోండి. ఇది మీకు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది.

4 / 5
 స్త్రీలను గౌరవించండి: స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. స్త్రీలను గౌరవించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. వారి పట్ల గౌరవంగా ఉండండి. స్త్రీలను గౌరవించకపోతే లక్ష్మి మీపై కోపంగా ఉంటుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్