శుక్రవారం అమావాస్య .. అర్ధరాత్రి ఈ పనులు చేస్తే మీరే కోటీశ్వరులు
శ్రావణ మాసం ముగింపు దశకు వచ్చేస్తుంది. ఈ సమయంలో వచ్చే అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. అంతే కాకుండా ఇది చాలా ప్రత్యేకమైన, ప్రాముఖ్యత కలిగిన అమావాస్య కూడా అంటారు. అయితే ఈ అమావాస్య శుక్రవారం రోజున వస్తుంది. ఈ రోజు కొన్ని పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
