AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములు నిజంగా పాలు తాగుతాయా? శాస్త్రవేత్తలు చెప్పిన అతి భయంకర నిజాలివే

చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వరకు, ప్రజలు పాములకు పాలు పోసి వాటిని దేవతల్లాగా పూజించడం మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఈ ఆచారం ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకుపోయింది. ఇక నాగ పంచమి, నాగుల చవితి రోజున పాములు పట్టేవారి వద్దకు వెళ్లి మరి వాటికీ గుడ్లు, పాలు ఇచ్చి వస్తారు. ఇది ఈ రోజుకి కూడా కొనసాగుతూ వస్తుంది.

Prasanna Yadla
|

Updated on: May 13, 2026 | 11:41 AM

Share

1 / 5
ఇదొక సాంప్రదాయ పూజా విధానంలాగా అయిపోయింది. అయితే, ఇక్కడే అతి భయంకర నిజాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే మీరు కూడా 
ఆశ్చర్యపోతారు. మీరు పోస్తున్న పాలు పాములు నిజంగా తాగుతున్నాయా? ఈ ఆధ్యాత్మిక నమ్మకం వెనుక శాస్త్రీయ  విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం..

ఇదొక సాంప్రదాయ పూజా విధానంలాగా అయిపోయింది. అయితే, ఇక్కడే అతి భయంకర నిజాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీరు పోస్తున్న పాలు పాములు నిజంగా తాగుతున్నాయా? ఈ ఆధ్యాత్మిక నమ్మకం వెనుక శాస్త్రీయ విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
అందువలన, మీరు భక్తితో పోసిన పాలు వాటి ప్రాణాలకే ప్రమాదమని చాలా మందికి తెలీడం లేదు. ఇదే నిజం  వాస్తవం అయితే, వీటికి   బలవంతంగా తాగిస్తే, అవి ఊపిరితిత్తులలోకి వెళ్లి  ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇంకా ఒక్కోసారి ఇవి మరణానికి కూడా  దారితీస్తుందని  నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కొన్ని అధ్యయనాల ప్రకారం, క్షీరదాలు పాలు తాగగలవు,  జీర్ణం చేసుకోగలవు కూడా అయితే ఈ పాములు సరీసృపాలు. వాటి శరీరంలో తాగిన  పాలను  జీర్ణం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. ఇంకా ఈ పాలలో ఉండే కొన్ని పదర్దాలు జీర్ణం చేసే ఎంజైమ్‌లు పాముల్లో అసలు ఉండవు.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us