మనీ ప్లాంట్ చాలా త్వరగా  వేపుగా పెరగాలా? ఈ చిట్కాలు పాటించండి

Samatha

19 July 2026

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్‌కు ప్రత్యేకత, ప్రాముఖ్యతనే వేరు.  అందుకే చాలా మంది వాస్తు దోషాలు తొలిగిపోవాలని మనీ ప్లాంట్ నాటుకుంటారు.

వాస్తు శాస్త్రం

ఇక కొంత మంది ఇంటి అలంకరణ కోసం, ఇళ్లు ఆకర్షణీయంగా కనిపించాలి అని ఇంటిలో మనీ ప్లాంట్ నాటుకుంటారు.

అలంకరణ

అయితే కొన్ని సార్లు ఇంటిలో మనీ ప్లాంట్‌ నాటుకున్నప్పటికీ అది అంత వేపుగా, గుబురుగా పెరగదు. దీంతో చాలా టెన్షన్ పడిపోతారు.

వేపుగా, గుబురుగా పెరగాలంటే

కాగా, ఇప్పుడు మనం చాలా త్వరగా వేపుగా, మనీ ప్లాంట్ పెరగాలి అంటే, ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూసేద్దాం.

చిట్కాలు

గాజు సీసాలో గనుక మనీ ప్లాంట్ పెంచుకున్నట్లు అయితే, మీరు వారానికి ఒకసారి లేదా రెండు సార్లు నీటిని మార్చాలి.

నీటిని మార్చడం

అలాగే మట్టి కుండలో మనీ ప్లాంట్ నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే మొక్క ఆకులు రంగు మారిపోతుంది.

నీరు ఎక్కువగా నిలువ ఉండకూడదు

అంతే కాకుండా ఎప్పుడూ కూడా కొంచెం వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచేలా చూసుకోవాలి. దీని వలన త్వరగా పెరుగుతుంది.

వెలుతురు

మనీ ప్లాంట్ మొక్క వేపుగా పెరగాలి అంటే, దానిని కత్తిరిస్తూ ఉండాలి. దీని వలన చాలా త్వరగా వేపుగా, గుబురుగా పెరుగుతుంది.

కత్తిరింపులు