ఈ వాసనలతో పాములు మీ ఇంట్లోకి అడుగు కూడా పెట్టలేవు.. ఇలా చెయ్యండి!

Prasanna Yadla

 19 July  2026

Pic credit - Pinterest

వానాకాలం మొదలైంది. ఇక ఈ సమయంలోనే  పాములు ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి

చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాయి

పాములకు ఘాటు వాసనలు అంటే అసలు ఇష్టం ఉండవు. మీ ఇంట్లో వీటిని పెడితే అసలు రానే రావు

ఘాటు వాసనలు

ముందు మీ ఇంటి చుట్టూ చెత్త, పొదలు ఇలాంటివి  లేకుండా చూసుకోవాలి ఇవి పాములు అక్కడికి వస్తాయి

చెత్త, పొదలు

ఇంట్లోకి పాములు అడుగు కూడా పెట్టకూడదు అంటే  గోడల పగుళ్లను అలానే పెట్టి ఉంచకూడదు

 గోడల పగుళ్లను

 వెల్లుల్లిని ఎప్పుడు రెండు ముక్కలు కట్ చేసి గోడల వైపు పెట్టండి ఇలా చేస్తే పాములు రావు

వెల్లుల్లి

ఇంకా  ఉల్లిపాయ మొక్కలున్నా కూడా  పాములను తరిమికొడతాయి. కాబట్టి ఇవి మీ ఇంట్లో పెంచుకోండి

ఉల్లిపాయ

పుదీనా, తులసి మొక్కల వాసన కూడా పాములకు అసలు ఇష్టం ఉండదు ఇవి కూడా అందరి ఇళ్లలో ఉంటాయి

పుదీనా, తులసి

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

నోట్