AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపల ముక్కలు నాలుగే తెచ్చారా? ఉడికేటప్పుడు ఇవి వేస్తే పావు కిలో కూర అర కిలో అవుతుంది

చేపల కూరను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చేపలు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి కూర సరిపోదు. అలాంటి టైం లో ఈ సహజ టిప్స్ ఫాలో అయితే పావు కిలో కూరను ఈజీగా అర కిలో కూర వచ్చేలా చేసుకోవచ్చు. మరి, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 17, 2026 | 6:30 AM

Share

చేపల కూరను ఎవరు ఇష్ట పడరు చెప్పండి. ఈ కూరను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఇష్టంగా తింటారు. కానీ, చేపలు తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి  కూర సరిపోదు. అలాంటి టైం లో ఈ సహజ టిప్స్ ఫాలో అయితే పావు కిలో కూరను ఈజీగా అర కిలో కూర వచ్చేలా చేసుకోవచ్చు. మరి, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5
చేపల కూరకు కావలసిన పదార్థాలు: చేపల ముక్కలు 4 లేక 5, రెండు బంగాళాదుంపలు , మూడు టమాటాలు,  రెండు ఉల్లిపాయలు,
నాలుగు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు , 
ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , కొద్దిగా చింతపండు రసం , నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

చేపల కూరకు కావలసిన పదార్థాలు: చేపల ముక్కలు 4 లేక 5, రెండు బంగాళాదుంపలు , మూడు టమాటాలు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , కొద్దిగా చింతపండు రసం , నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5

చేపల కూర తయారీ విధానం: ముందుగా చేపల ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఉప్పు కూడా దీనిలో వేసి 10 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. ఇంకా బంగాళాదుంపలను తీసుకుని  ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో నీళ్లు పోసి బాగా  ఉడికించాలి. ఇంకో ప్లేట్ లో ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి.

3 / 5

పాన్ లో ఆయిల్ వేసి, కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పాచి మిర్చి కూడా దీనిలో వేసి  రంగు మారే  వరకు వేయించాలి.
ఆ తరవాత ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వీటిని బాగా  మిక్స్ అయ్యేలా కలపాలి.
ఆ తరవాత టమాటా ముక్కలు కూడా గుజ్జులాగా  ఉడికించాలి.

పాన్ లో ఆయిల్ వేసి, కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పాచి మిర్చి కూడా దీనిలో వేసి రంగు మారే వరకు వేయించాలి. ఆ తరవాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తరవాత టమాటా ముక్కలు కూడా గుజ్జులాగా ఉడికించాలి.

4 / 5
ఆ తరవాత కారం,ధనియాల పొడి, ఉప్పు వేసి అలాగే ఉడికించిన బంగాళాదుంపలు, ఒక కప్పు చింతపండు రసం, తగినంత నీరు పోసి మరిగించాలి. కూర గ్రేవీ లాగా మరిగిన తర్వాత చేపల ముక్కలు వేసుకోవాలి. మీడియం మంటపై 10 నుంచి20 నిమిషాలు పాటు బాగా ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించేయాలి.

5 / 5
Follow Us