Tips To Save Cooking Gas: ఈ చిన్న టిప్స్‌ ఫాలో అయితే.. మీ వంట గ్యాస్‌ ఆదా అవుతుంది..! మరో నెల ఎక్స్‌ట్రాగా..

ప్రస్తుతం రోజువారీ ఉపయోగించే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆహారం నుండి వంట గ్యాస్‌ వరకు ధరలు మండిపోతున్నాయి. ఈ ధరాఘాతాన్ని తగ్గించుకోవడానికి, గ్యాస్‌ బండ బరువు కాస్త తగ్గించుకోవటానికి సులభమైన చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఇలా వాడితే మీ వంటగ్యాస్‌ నెలకు బదులుగా రెండు నెలలు ఆదా అవుతుంది. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం...

Jyothi Gadda

|

Updated on: Nov 27, 2023 | 6:51 PM

గ్యాస్‌ స్టౌవ్‌ వాడే కంటే ముందుగా.. గ్యాస్ బర్నర్‌ని శుభ్రంగా ఉంచుకోవటం తప్పనిసరి. లేదంటే పైపు ద్వారా గ్యాస్ సరిగ్గా సప్లై కాదు. దాంతో పైప్‌లోనే గ్యాస్‌ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కనీసం రెండు వారాలకు ఒకసారి గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేయడం మంచిది పద్ధతి.

1 / 5
బియ్యం, పప్పు వంటి ధాన్యాలతో వంట చేసేటప్పుడు కూడా కొన్ని టిప్స్‌ పాటించాలి.. బియ్యం, పప్పులు వంటి ధాన్యాలను వంటకు ముందు కడిగి నీటిలో నానబెట్టుకోవటం మంచిది. ఇలా చేస్తే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా త్వరగా పూర్తవుతుంది.

2 / 5
కుక్కర్, పాత్రలు మొదలైనవాటిని కడిగిన తర్వాత వెంటనే నేరుగా వంట చేయడం కూడా కరెక్ట్‌ కాదు.. ఇలా చేస్తే ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. వంట చేసే పాత్రలను కడిగిన వెంటనే స్టవ్‌పై పెట్టి వాడకుండా, గిన్నెలో నీళ్లు లేకుండా బాగా ఆరిపోయిన తర్వాత వంటకు వాడటం ఉత్తమం.ఎందుకంటే.. డిష్ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. దీని వలన గ్యాస్ ఖర్చవుతుంది.

3 / 5
చాలా మంది కుక్కర్‌కు బదులుగా ఇతర పాత్రలను ఉపయోగిస్తారు. కానీ గ్యాస్ ఉపయోగించి వంట చేసే వారు ప్రెషర్ కుక్కర్ వాడటం మంచిది. ప్రెషర్ కుక్కర్‎లో వంట చేయడం వల్ల గ్యాస్‎ను సులభంగా ఆదా చేసుకోవచ్చు. ప్రెషర్‌ కుకర్‌ అధిక పీడనంతో ఆవిరి మీద ఆహారాన్ని ఉడికిస్తుంది పైగా రెండు మూడు రకాలను ఒకేసారి కుక్కర్‌లో పెట్టుకునే వీలు ఉంది. కాబట్టి త్వరగా వంట పూర్తి అవుతుంది. గ్యాస్‌ కూడా ఆదా అవుతుంది.

4 / 5
చిన్న చిన్న పాత్రల్లో వంటలు చేస్తున్నప్పుడు పెద్ద బర్నర్‌ను వాడకుండా...చిన్న మంట మీద చేసుకోవటం మంచిది. చిన్న మంటపై చేయటం వల్ల మంట ఎక్కువగా బయటకు పోదు. దాంతో గ్యాస్‌ వృథా కూడా తగ్గుతుంది.అందువల్ల సాధ్యమైనంత వరకు చిన్న బర్నర్‌నే వాడటం మంచిది.

5 / 5
Follow us
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా