వామ్మో.. వీళ్లు సీతాఫలం అస్సలు తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత బెటర్..! లేదంటే..
సీతాఫలం శీతాకాలంలో మాత్రమే లభించే సీజనల్ ఫ్రూట్. ఇది పోషకాల నిధి. ఈ సీజనల్ మాత్రమే దొరికే ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అనేక పోషకాలతో, మంచి రుచితో చూస్తే చాలు ప్రతి ఒక్కరికి తినాలనిపిస్తుంది. సీతాఫలాన్ని పేదవాడి ఆపిల్ గా చెబుతారు. సీతాఫలంలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో సీతాఫలం ఆకులు, బెరడు, గింజలు, వేరు ఇలా ప్రతి భాగాన్ని చాలా వ్యాధుల నివారణలో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే, దీనిని అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, వాంతులు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, దీని విత్తనాలు విషపూరితమైనవి. కాబట్టి వినియోగంలో జాగ్రత్త అవసరం. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సీతాఫలాన్ని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు ఎవరు తినకూడదు. దాని దుష్ప్రభావాలు ఏమిటో తెలుసుకుందాం

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




