Sep 2026 Horoscope: సెప్టెంబర్ నెలలో వీరే మహా అదృష్టవంతులు..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
September 2026 Horoscope: సెప్టెంబర్ నెలలో రవి, బుధ, శుక్ర, కుజ గ్రహాలు రాశుల మారబోతున్నాయి. రవి సెప్టెంబర్ 16న కన్యా రాశిలోకి, శుక్రుడు సెప్టెంబర్ 3 నుంచి స్వస్థామైన తులా రాశిలోకి, బుధుడు 7వ తేదీ నుంచి స్వస్థానమైన కన్యా రాశిలోకి, కుజుడు 19 నుంచి కర్కాటక రాశిలోకి మారడం జరుగుతుంది. ఈ గ్రహాల రాశి మార్పు వల్ల అన్ని రాశుల వారి జీవితాల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉన్నప్ప టికీ ప్రధానంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో మాత్రం శుభ యోగాలు ఎక్కువగా చోటు చేసు కుంటాయి. మేషం, మిథునం, కర్కాటకం, తుల, మకరం, మీన రాశుల వారి జీవితాలు గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో కాలం గడిపే అవకాశం ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us