మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ.. అయేషా ఫొటోస్ అదుర్స్ 

25 August   2026

Rajeev 

Pic credit - Instagram

భారతీయ చిత్ర పరిశ్రమ, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అయేషా ఖాన్

హిందీ సీరియల్స్ ద్వారా ఈ అమ్మడు మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాల్‌వీర్ రిటర్న్స్, దేవజోషి' పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 టాలీవుడ్‌లో శ్రీవిష్ణు నటించిన 'ఓం భీమ్ బుష్' సినిమాలో కీలక పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది

అలాగే  హిందీ రియాలిటీ షో 'బిగ్ బాస్ 17' లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వెళ్లి విపరీతమైన క్రేజ్సంపాదించుకుంది. 

ఆ సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు, గేమ్‌ప్లే నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయ్యాయి.

గ్లామరస్ లుక్స్, నటనలోని ఈజ్ అలాగే స్టైలిష్ ప్రెజెన్స్‌తో అయేషా ఖాన్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుంది.

ప్రస్తుతం సౌత్ సినిమాలతోపాటు  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలలో ఆఫర్లతో బిజీగా ఉంది  వయ్యారి భామ అయేషా ఖాన్.