ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కరకరలాడే ఆలూ ఫ్రై.. పిల్లలు ఇష్టంగా తినాలంటే ఇలా చేసి చూడండి
ఇంట్లోనే క్రిస్పీ, రుచికరమైన ఫంక్షన్ స్టైల్ ఆలూ ఫ్రైని సులువుగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. స్టార్చ్ తొలగించి, మసాలా దట్టించి, డబుల్ ఫ్రై చేయడం ద్వారా ఈ ఆలూ ఫ్రై బయట ఫంక్షన్లలో తిన్నంత రుచిగా, కరకరలాడుతూ వస్తుంది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీని స్నాక్స్‌గా కూడా ఆస్వాదించవచ్చు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
