AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం.. భూలోకంలో దొరికే సూపర్ ఫుడ్ ఇదే.. తాతలు ఇదే తినేవాళ్లు

వీటినితాతల కాలం నుంచి తింటున్నారు. అయితే, మీరు వీటిని ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇంకా దీనిలో అధిక పోషకాలు ఉంటాయి. బయట చిరు తిండ్లు కంటే, వీటిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కొందరు నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు. ఇంకొందరు నార్మల్ గానే తినేస్తారు.

Prasanna Yadla
|

Updated on: Jul 18, 2026 | 3:44 PM

Share
శనగ గుగ్గిళ్ళును  పాత కాలం నుంచి ఈ ఫుడ్ ను తింటున్నారు. అయితే, మీరు వీటిని ఉడకబెట్టి మాత్రమే తీసుకోవాలి. ఇంకా దీనిలో అధిక  పోషకాలు ఉంటాయి. బయట చిరు తిండ్లు కంటే, వీటిని తీసుకుంటే  ఆరోగ్యంగా ఉంటారు. కొందరు నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు. ఇంకొందరు నార్మల్ గానే తినేస్తారు.

1 / 5
కొందరు దీనిని  చిరుతిండిగా సాయంత్రం స్నాక్ గా తీసుకుంటారు.  మీరు దీనిని  తాలింపు వేసి తినడం వలన మీ శరీరానికి కావాల్సిన మంచి ప్రోటీన్, పీచుపదార్థం,  ఐరన్ కూడా  అందుతుంది. ఇంకా చెప్పాలంటే మీరు గుడ్లు, పాలు తాగినా  రాని శక్తి ఈ ఫుడ్ తీసుకుంటే వస్తుంది అంతటి మంచి ఆహారంగా దీనిని చెప్పొచ్చు.

2 / 5
బరువు నియంత్రణ:  ఈ వీటిలో శనగ గుగ్గిళ్ళలో  కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు వీటిని తీసుకుంటే చాలు. ఇంకా ఇది ఆకలిని కూడా నియంత్రిస్తుంది.అందుకే వీటిని ఎంతో మంది తీసుకుంటారు.

3 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:  వీటిలో పీచుపదార్థంఎక్కువగా  ఉండటం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఇంకా ఇవి తింటే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది.  రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అదుపులో ఉంటాయి, ఇంకా  మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో  ఈ శనగలు తింటే చెడు కొలెస్ట్రాల్‌ కూడా తగ్గుతుంది.

4 / 5

శనగ గుగ్గిళ్ళను  కొన్ని చోట్లా  దేవునికి నైవేద్యంగా కూడా పెడతారు.  (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ

రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ

పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ

ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది

ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!

తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి

ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..

ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ

ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల