టైర్‌కు కార్బన్ జోడించినప్పుడు ఎక్కువ కాలం పాటు మన్నిక ఉంటుంది. వాహనాలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు గుంతలు, రాళ్లు ఉన్నా.. కార్బన్ కారణంగా టైర్లకు ఎలాంటి హాని జరగదు. టైర్లు పగిలిపోయే అవకాశం ఉండదు. అందుకే ఈ టైర్ల తయారీ పద్ధతిని అన్ని కంపెనీలు అనుసరించాయి.