Oxygen Trees: ఈ ఐదు మొక్కలు రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి..

Oxygen Trees: మానవుల చుట్టూ గాలిని శుభ్రపరచడానికి సహాయపడే మొక్కలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని మొక్కలను ఇంట్లో, ఇంటి ఆవరణలో నాటవచ్చు.

|

Updated on: May 25, 2021 | 11:16 PM

ఆర్కిడ్ చెట్లు: ఈ మొక్క, దాని పువ్వులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మొక్క రాత్రిపూట కూడా ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ మొక్క సహాయంతో, పెయింట్స్‌లో ఉండే జిలీన్ కాలుష్యాన్ని శుభ్రం చేస్తారు. ఈ విధంగా, ఈ మొక్కతో మీరు గదిలో స్వచ్ఛమైన గాలిని పొందేందుకు అవకాశం ఉంది.

1 / 5
కలబంద: ఈ మొక్క వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనుషులు ఉపయోగించే కాస్మోటిక్స్ మొదలు, ఔషదాలు అన్నింటిలోనూ కలబందను ఉపయోగిస్తారు. ఈ మొక్క నుంచి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. గాలి నాణ్యతను మెరుగు పరచడానికి కలబంద ఉపకరిస్తుందని నాసా సైతం అంగీకరించింది. ముఖ్యంగా రాత్రి సమయంలోనూ ఈ మొక్క ఆక్సీజన్‌ను విడుదల చేస్తుంది.

2 / 5
స్నేక్ ట్రీ: కలబంద చెట్టు మాదిరిగా ఉండే ఈ చెట్టును స్నేక్ ట్రీ అని పిలుస్తారు. ఈ మొక్క కూడా రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అలాగే, ఈ మొక్క గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ను లాగేసుకుంటుంది. చిన్నగా ఉండే ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవడం ద్వారా శుద్ధమైన ఆక్సీజన్ లభిస్తుంది.

3 / 5
పీపాల్: ఈ పీపాల్ చెట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రజలకు సహజంగా ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడటమే కాకుండా డయాబెటిస్, ఉబ్బసం నివారణకు ఉపకరిస్తుంది.

4 / 5
వేప: వేప చెట్టులోనే అనేక ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. వేప చెట్లు రాత్రి సమయంలో గాలిని శుద్ధి చేస్తాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు వేపలో ఉన్నాయి.

5 / 5
Follow us