Ganymede Water: అంతరిక్షంలో నీటి జాడ.. ఆ గ్రహంపై మహాసముద్రాలు ఉన్నాయా.? ఆసక్తి రేకెత్తిస్తోన్న నాసా ప్రకటన.

Narender Vaitla

Narender Vaitla |

Updated on: Jul 29, 2021 | 2:04 PM

Ganymede Water: ఈ అనంత విశ్వంలో మానవుడు ఒంటరి వాడు కాదా.? ఏదో గ్రహంపై జీవి ఉనికి ఉండి ఉందా.. అన్న కోణంలో శాస్ర్తవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా గురు గ్రహ ఉపగ్రహం గనీ మీడ్‌పై నీటి జాడ ఉన్నట్లు నాసా గుర్తించింది.

Jul 29, 2021 | 2:04 PM
 అంతరిక్షంలో నీటి జాడ కోసం మనిషి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ విశ్వంలో మానవుడు ఒంటరి కాదని ఏదో గ్రహంపై జీవం ఉనికి ఉంటుందనే భావనలో ఉన్న శాస్త్రవేత్తలు ఆ దిశలో ప్రయోగాలు చేస్తున్నారు.

1 / 5
ఈ క్రమంలోనే సౌర కుటుంబంలో అతి పెద్ద చంద్రుడు, గురు గ్రహ ఉపగ్రహం ‘గనీ మీడ్‌’పై గత రెండు దశాబ్దాలుగా హబుల్‌ టెలిస్కోప్‌తో పరిశోధనలు చేస్తున్నారు.

2 / 5
 తాజాగా ఈ టెలిస్కోప్‌ పంపించిన డేటాను విశ్లేషించిన నాసా శాస్ర్తవేత్తలు గనీమీడ్‌ క్రస్ట్‌ కింద సుమారు 100 మైళ్ల దూరంలో మహాసముద్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇవి భూమిపై కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

3 / 5
ఈ ఉపగ్రహంపై జీవం ఉందో లేదో తెలుసుకోవడంలో నీటిని కనుగొనడం ఒక కీలకమైన అడుగు అని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

4 / 5
అయితే వేరే గ్రహాలపై నీటి జాడ దొరికినా వాటిపై మనిషి నివసించవచ్చా అంటే. అది అంత సులభమైన విషయం కాదని నాసా చెబుతోంది.

5 / 5

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu