రోజ్ వాటర్ యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. రోజ్ వాటర్ కాలిన గాయాలు, కోతలు, చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు.రోజ్ వాటర్ యాంటీ డిప్రెసెంట్. ఇందులో యాంటి యాంగ్జయిటీ గుణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. రోజ్ వాటర్ నిద్రను ప్రేరేపిస్తుంది. ఇది అనేక మానసిక ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.