Powerful Cars: అత్యంత శక్తివంతమైన కార్లు ఇవి.. కేవలం రూ. 10లక్షలలోపు ధరలోనే..
మంచి శక్తివంతమైన ఇంజిన్ కలిగిన కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? కానీ పాకెట్ ఫ్రెండ్లీగా ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. తక్కువ ధరలో అత్యధిక సామర్థ్యం కలిగిన కార్లను మీకు అందిస్తున్నాం. మన దేశంలో అందుబాటులో ఉన్న 3 సిలెండర్ టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ కార్లు ఇవి. అది కూడా కేవలం రూ. 10లక్షల లోపు బడ్జెట్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇవి చిన్నకార్లే గానీ శక్తివంతమైన ఇంజిన్ ను కలిగి ఉంటాయి. 100పైగా హార్స్ పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ మీకు రూ. 10లక్షలలోపు ధరలో అధిక సామర్థ్యం కలిగిన కార్లు కావాలనుకుంటే మాత్రం ఇవే బెస్ట్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
