AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టైమ్‌లో నిద్ర లేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆ సీక్రెట్ ఫార్మూల గురించి మీకు తెలియని నిజాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో రోజంతా పనులతో తీరిక లేకుండా గడిచిపోతుంది..‘‘నా కోసం కేటాయించుకోవడానికి రోజులో ఒక్క గంట అదనంగా ఉంటే ఎంత బాగుండు’’ అని అనుకునేవారి సంఖ్య చాలా ఎక్కువ. కాలచక్రాన్ని మార్చలేం.. రోజుకు 25 గంటలు చేయలేం కానీ ఉన్న 24 గంటల్లోనే మన విజయానికి బాటలు వేసేలా ఒక అదనపు గంటను ఎలా సృష్టించుకోవచ్చో ప్రముఖ లీడర్‌షిప్ ఎక్స్‌పర్ట్ రాబిన్ శర్మ తన అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ పుస్తకం ది 5 AM క్లబ్ ద్వారా నిరూపించారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jul 07, 2026 | 6:54 AM

Share
శాస్త్రీయంగా చూస్తే.. ఉదయాన్నే మన మెదడు అత్యంత ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉంటుంది. నిద్ర లేచిన కొత్తలో మెదడు తీటా బ్రెయిన్ వేవ్స్ స్థితిలో ఉంటుంది. ఇది పగటి కలలకు, చురుకైన ఆలోచనలకు మధ్య ఉండే ఒక అద్భుతమైన జెన్ మోడ్. ఈ సమయంలో ప్రపంచమంతా నిశబ్దంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది కాబట్టి మన సృజనాత్మకత గరిష్ట స్థాయిలో ఉంటుంది. ఉదయాన్నే పరుగుల మీద, ఒత్తిడితో రోజును ప్రారంభిస్తే ఆ ప్రతికూల ప్రభావం రోజంతా ఉండి పనులను దెబ్బతీస్తుంది. అదే ప్రశాంతంగా మొదలుపెడితే, రోజంతా ఎలాంటి సవాలునైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనే మానసిక శక్తి లభిస్తుంది.

1 / 5
తెల్లవారుజామున లేవడం వల్ల ముఖ్యంగా 5 రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. మొదటిది, ఉదయాన్నే పనులు ప్రారంభించడం వల్ల ముఖ్యమైన పనులపై అత్యుత్తమ ఏకాగ్రతను పెట్టవచ్చు. రెండవది, ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నవారు రాత్రి త్వరగా నిద్రపోవడం వల్ల నాణ్యమైన నిద్ర లభిస్తుంది. మూడవది.. ఉదయాన్నే వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు తగ్గి మనశాంతి కలుగుతుంది. నాల్గవది.. ఉదయం త్వరగా లేచేవారు పనులను వాయిదా వేయకుండా ముందే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే క్రమశిక్షణను అలవరచుకుంటారు. చివరగా.. ఆఫీస్ పనుల్లో పడేసరికి మెదడు పూర్తి చురుగ్గా, స్పష్టతతో సిద్ధంగా ఉండటానికి ఈ అలవాటు సహాయపడుతుంది.

2 / 5
ఉదయం 5 గంటలకి లేచాక ఆ మొదటి 60 నిమిషాలను ఎలా ఉపయోగించుకోవాలో రాబిన్ శర్మ 20-20-20 ఫార్ములాను ప్రతిపాదించారు. దీని ప్రకారం మొదటి 20 నిమిషాలు రన్నింగ్ లేదా యోగా వంటి శారీరక వ్యాయామానికి కేటాయించాలి. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తదుపరి 20 నిమిషాలు డైరీ రాయడం లేదా ధ్యానం చేయడం వంటి ఆత్మపరిశీలనకు కేటాయించి, ఆ రోజు సాధించాల్సిన లక్ష్యాలను ఊహించుకోవాలి. చివరి 20 నిమిషాలు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం లేదా ఆడియో బుక్స్ వినడం వంటి జ్ఞానార్జనకు ఉపయోగించాలి. అయితే ఈ సమయాలు వ్యక్తిగత అవసరాలను బట్టి మార్చుకోవచ్చు.

3 / 5
ఒక కొత్త అలవాటు మన జీవితంలో భాగం కావడానికి సగటున 66 రోజులు పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి ప్రారంభంలో ఇబ్బందిగా అనిపించినా పట్టుదలతో ప్రయత్నించాలి. ఈ అలవాటు విజయవంతం కావాలంటే రాత్రి 9:30 కల్లా బెడ్ రూమ్‌లో మొబైల్, టీవీ వంటి స్క్రీన్లకు దూరంగా ఉండి, 10 గంటల కల్లా నిద్రపోవడానికి సిద్ధమవ్వాలి. పగటిపూట కెఫిన్ పరిమితం చేయడం, హైడ్రేటెడ్‌గా ఉండటం, పడుకునేటప్పుడు గదిలో కాంతి, శబ్దాలు లేకుండా చూసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. కాలక్రమేణా ఈ దినచర్య అలవాటై, ఉదయాన్నే లేవడం ఒక సంతోషకరమైన ప్రక్రియగా మారుతుంది.

4 / 5
కేవలం ఉదయం లేవడమే కాకుండా, జీవితంలో సంపూర్ణ అభివృద్ధి సాధించాలంటే మైండ్‌సెట్, హార్ట్‌సెట్, హెల్త్‌సెట్, సోల్‌సెట్ అనే నాలుగు అంతరంగ సామ్రాజ్యాలపై దృష్టి పెట్టాలని ఈ పుస్తకం సూచిస్తోంది. సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడం, ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిత్యం ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారానే ఉన్నత శిఖరాలను చేరడం సాధ్యమవుతుంది. కాబట్టి అలారం మోగగానే స్నూజ్ బటన్ నొక్కే అలవాటును పక్కన పెట్టి ఈ వారం నుంచే ఉదయం 5 గంటల క్లబ్‌లో చేరి మీ జీవితాన్ని ఒక సరికొత్త విజయతీరానికి నడిపించండి.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే

క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో

టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

రోజూ 3 గుడ్లు తింటే మీ శరీరంలో జరిగే మార్పులివే?

ఎయిర్‌పోర్టు తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 13 కొత్త బస్టాండ్స్!

50 డిగ్రీల వేడినీ తట్టుకునే Honor 600 Elite 5G.. స్పెషాలిటీ ఇదే
50 డిగ్రీల వేడినీ తట్టుకునే Honor 600 Elite 5G.. స్పెషాలిటీ ఇదే
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌