కాల్చిన కొబ్బరితో పెరుగు పచ్చడి.. ఇలా చేసి పిల్లలకు పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు
కాల్చిన కొబ్బరి , పెరుగుతో చేసే టేస్టీ రెసీపీ వంటకం. ఈ పెరుగు పచ్చడిని కొందరు అన్ని కాలాల్లో తింటారు. ఇంకా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నంలోకి కూడా అదిరిపోతోంది. మీరు దీని కోసం గంటలు గంటలు పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దీ నిమిషాల్లోనే కూడా తయారు చేయవచ్చు. ఎలా చేయాలంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
