Oats in breakfast: ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే!..

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఆరోగ్యం మీద శ్రద్ధతో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం పట్ల కూడా శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఇది చాలా పోషకమైన ధాన్యం. మీ రోజువారీ అల్పాహారంలో ఓట్స్‌ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Dec 24, 2023 | 3:44 PM

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తో తయారు చేసుకున్న వంటకం తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడుతుంది. అందువ‌ల్ల ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. క‌ణాలు సురక్షితంగా ఉంటాయి.

1 / 5
చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణ ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారికి చాలా బాగా సహాయపడుతుంది. హైబీపీ స‌మ‌స్య ఉన్న‌వారికి ఓట్స్ ఎంత‌గానో మేలు చేస్తాయి.

2 / 5
ఓట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫాస్పరస్, మెగ్నీషియం, విటమిన్ బి1 మరియు జింక్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. వోట్స్ డైటరీ ఫైబర్‌కు గొప్ప మూలం. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది.  ఓట్స్‌లో లభించే ఫైబర్ ఈ సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది.

3 / 5
Oats

Oats

4 / 5
ఓట్స్‌లోని కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మంచిది.  టైప్ 2 డయాబెటిస్‌, ఊబకాయాన్ని నివారించడంలో కూడా ఓట్స్ ఉపయోగపడతాయి. షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. ఓట్స్ తినడం ద్వారా మలబద్ధకాన్ని అధిగమించవచ్చు. ఓట్స్‌లో ఉండే సిలికాన్ ఆమ్లం జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

5 / 5
Follow us