AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీమ స్పెషల్.. గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు

Rayalaseema Spicy Gunta Omelett in Telugu: రాయలసీమలో ఇప్పుడు చెప్పుకోబోయే గుంత ఆమ్లెట్ చాలా ఫేమస్. వీటిని నిప్పుల మీద తయారుచేస్తారు. ఈ గుంత ఆమ్లెట్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీని తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 12, 2026 | 1:32 PM

Share
రాయలసీమలో ఇప్పుడు చెప్పుకోబోయే గుంత ఆమ్లెట్ చాలా ఫేమస్. వీటిని భగ భగ మండే నిప్పుల మీద తయారుచేస్తారు. ఈ గుంత ఆమ్లెట్ కు యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మనం ఇప్పటి వరకు నార్మల్ ఆమ్లెట్ ను చూసాము.

1 / 5

వీటిని కూడా ఎగ్ తోనే చేస్తారు. కాకపోతే గుంతల ఉన్న పాన్‌లో తయారు చేస్తారు. రాయలసీమ స్పెషల్.. గుంత ఆమ్లెట్ కు కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

2 / 5
ఈ గుంత  ఆమ్లెట్ ను గ్యాస్ మీద కాకుండా బొగ్గుల మీద  చేస్తారు. అందుకే ఇది అంత రుచిగా ఉంటుంది. వీటిని గుంతల ఉన్న పాన్‌లో  నెమ్మదిగా కాలుస్తారు. టేస్ట్ స్పైసీగా, మెత్తగా రుచికరంగా ఉంటుంది.

3 / 5
దీనికి కావాల్సిన పదార్దాలు : గుడ్లు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి కారం, కట్ ఉల్లిపాయ ముక్కలు, మసాలాలు , రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు, నూనెను కూడా తీసుకోవాలి.

4 / 5

ఈ  గుంత ఆమ్లెట్ ఫుడ్ ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇది రూ.15 వరకు ఉంటుంది అంతే. ఇది ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే ..  అనంతపురం, తిరుపతి వంటి  ఏరియాల్లో  సాయంత్రం పూట బాగా దొరుకుతుంది.

5 / 5
Follow Us
టీమిండియాపై కివీస్ వికెట్ కీపర్ అరుదైన ఘనత

100 కిలోల బరువు ఉన్న నన్ను 500 మీటర్లు ఎత్తుకుని పరిగెత్తాడు..

హిందూ క్యాలెండర్‌లో 12 నెలల పేర్లు ఎలా వచ్చాయి? దీని వెనుక ఖగోళ..

ఉద్యోగం మారే ప్రయత్నాల్లో వీరు సక్సెస్! లిస్ట్‌లో మీ రాశి ఉందా?

JBL కొత్త ఇయర్‌బడ్స్ లాంఛ్ .. కొత్త లుక్, కిర్రాక్ ఫీచర్స్ !

ఈఐఎంలు కడుతున్నారా? నటుడు హర్షవర్ధన్ మనీ సేవింగ్ టిప్స్

నాన్న నెల రోజులు కోమాలోకి వెళ్లడానికి కారణం ఇదే..

ఐదు సిక్సర్లు.. ఒక వికెట్.. చివరి ఓవర్లో అసలైన టీ20 మజా

ఫోన్ కాల్స్ విషయంలో బీ కేర్ ఫుల్.. ఈ ఒక్క పని చేస్తే చాలు !!

హరిద్వార్ అర్ధ కుంభమేళా ఎప్పటి నుంచి? పవిత్ర స్నానాల తేదీలు ఇవే!

అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే