పచ్చి చింతపండు రసం ఇలా కానీ చేశారో.. మీ బాడీకి పవరే పవర్
pachhi chintapandu rasam recipe: పచ్చి చింతకాయలతో చేసిన ఈ రసం తాగితే మళ్ళీ మళ్ళీ అదే కావాలని అడుగుతారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది. అయితే, వాటిని బాగా ఉడకబెట్టి గుజ్జు వేరు చేసి రసం పెట్టుకుంటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
