Tirumala: ఘనంగా మలయప్ప స్వామి రథోత్సవం.. మాఢవీధుల్లో పోటెత్తిన భక్తులు..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. రథ సప్తమి అంటే సూర్యభగవానుడి జయంతి అని అర్థం. సమస్త జీవకోటి మనుగడకు మూలం ఆదిత్యుడు. అలాంటి రవిపై మలయప్ప స్వామి అధిరోహించి సకల చరాచర సృష్టిని సాఫీగా నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై అధిరోహిస్తారు.

|

Updated on: Feb 16, 2024 | 1:01 PM

. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. రథ సప్తమి అంటే సూర్యభగవానుడి జయంతి అని అర్థం. సమస్త జీవకోటి మనుగడకు మూలం ఆదిత్యుడు.

1 / 6
 వీరి కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈవో ధర్మా రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

2 / 6
అలాంటి రవిపై మలయప్ప స్వామి అధిరోహించి సకల చరాచర సృష్టిని సాఫీగా నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై అధిరోహిస్తారు. ఈ రథసప్తమికి తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. 
ఈరోజు ఆ దేవదేవుడు అన్ని రకాల వాహనాలపై మాడవీధులలో ఊరేగుతారు.

అలాంటి రవిపై మలయప్ప స్వామి అధిరోహించి సకల చరాచర సృష్టిని సాఫీగా నడిపించేందుకు సూర్యప్రభ వాహనంపై అధిరోహిస్తారు. ఈ రథసప్తమికి తిరుమలలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ఆ దేవదేవుడు అన్ని రకాల వాహనాలపై మాడవీధులలో ఊరేగుతారు.

3 / 6
ఒకే రోజు అన్ని రకాల వాహనసేవలు నిర్వహించడం కారణంగా దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు. రథసప్తమి కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుని కృపాకటాక్ష వీక్షణాల కోసం స్వామి సేవలో తరించారు భక్తులు.

4 / 6
భక్తులకు అభయమిస్తూ మాడవీధుల్లో విహరించారు మలయప్ప స్వామి. మాఢ వీధుల్లో స్వామి ఊరేగింపులో వివిధ రకాల కళా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దారిపొడవునా మేళతాళాలతో రథసప్తమి వేడుక బ్రహ్మాండంగా సాగింది.

5 / 6
గోవిందునికి దారపొడవునా నీరాజనాలు అందజేశారు. ఈ విశిష్ఠమైన పర్వదినాన్ని పురస్కరించుకుని సామాన్యులే కాకుండా వీఐపీలు కూడా తిరుమల వేంకటేశుని దర్శనానికి క్యూ కట్టారు. దీంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.

6 / 6
Follow us
Latest Articles
ఎఫ్డీలపై కొత్త వడ్డీ రేటు.. ఏకంగా 9.1శాతం.. మార్కెట్ ఇదే అత్యధికం

అనుమానమే నిజమైంది.. రీల్ సీన్ కాదు గురూ.. రియల్ సీన్..

వందే భారత్ ప్రయాణికులు లేకుండా ఖాళీగా నడుస్తోందా?

ఒక్కసారి ఇన్వెస్ట్ చెయ్యండి ప్రతీ నెల వడ్డీ పొందండి.. పొస్టాఫీస్

యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న మిస్టర్‌ బచ్చన్‌

మీ బ్రెయిన్ కంప్యూటర్‌లా షార్ప్‌గా పని చేయాలంటే ఇలా చేయక తప్పదు!

'ఐదేళ్ల వరకు ఇంటికి రాను.. ' కోటాలో నీట్‌ విద్యార్ధి మిస్సింగ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు జైకొట్టిన అల్లు అర్జున్, సంపూర్ణేష్

జీవితంలో సక్సెస్‌ అవ్వాలని ఉందా.? ఈ అలవాట్లను మార్చుకోండి..

బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు మృతి