Viral Video: రీల్ సీన్ కాదు గురూ.. రియల్ సీన్.. దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీస్.. వీడియో

ఎన్నో కఠిన చట్టాలు, శిక్షలు ఉన్నప్పటికీ.. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మెట్రోపాలిటిన్ నగరాల్లో అయితే.. ఇక చెప్పాల్సిన పనేలేదు.. అక్కడ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. పెద్ద పెద్ద నగరాల్లో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్స్ దొంగతనం కేసులు రోజుకు వందలాది కేసులు నమోదవుతుంటాయి..

Viral Video: రీల్ సీన్ కాదు గురూ.. రియల్ సీన్.. దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీస్.. వీడియో
Viral Video
Follow us

|

Updated on: May 09, 2024 | 6:17 PM

ఎన్నో కఠిన చట్టాలు, శిక్షలు ఉన్నప్పటికీ.. నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మెట్రోపాలిటిన్ నగరాల్లో అయితే.. ఇక చెప్పాల్సిన పనేలేదు.. అక్కడ నేరాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. పెద్ద పెద్ద నగరాల్లో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, మొబైల్స్ దొంగతనం కేసులు రోజుకు వందలాది కేసులు నమోదవుతుంటాయి.. పోలీసులు పట్టుకుంటున్నప్పటికీ.. దొంగలు మాత్రం వేషాలు మారుస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు.. కానీ.. అలాంటి వారికి పోలీసులు దిమ్మతిరిగేలా సమాధానం చెబుతుంటారు. తాజాగా.. ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడికి సాయం చేస్తానని వచ్చి పర్సు దొంగతనం చేశాడు.. అది చూసిన కానిస్టేబుల్ ఆగమేఘాలమీద దూసుకొచ్చి దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ దొంగ.. బైకర్ వాలెట్‌ను దొంగిలించే క్రమంలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సచిన్ పట్టుకున్నాడు. వివరాల ప్రకారం.. ఓ ద్విచక్రవాహన దారుడు తన వాహనం స్టార్టింగ్ లో ఇబ్బంది పడుతున్నాడు.. ఈ క్రమంలో ఓ యువకుడు వాహనాన్ని స్టార్ట్ చేయడానికి సహాయం చేస్తాననే నెపంతో బైకర్ వాలెట్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడు. అయితే, కానిస్టేబుల్ సచిన్ అనుమానాస్పద ప్రవర్తనను గమనించి అక్కడి వెంటనే పరుగులు తీశాడు.. దొంగతనం చేద్దామనుకునేలోపే కానిస్టేబుల్ దొంగను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించాడు.

వీడియో చూడండి..

ఈ దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో షేర్ చేశారు.. ”పోలీస్ స్టేషన్ సదర్ బజార్ ప్రాంతంలో పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా, కానిస్టేబుల్ సచిన్ ముందుగానే అనుమానించి, పరిగెత్తుకుంటూ వెళ్లి దొంగను పట్టుకుని అరెస్టు చేశారు,” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

అయితే ఈ ఘటన జరిగిన తేదీ, ప్రదేశం గురించి వెల్లడించలేదు.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వేలాది మంది చూడటంతోపాటు.. పలు కామెంట్లు చేస్తున్నారు. సూపర్ పోలీస్ అంటూ కానిస్టేబుల్ ను ప్రశంసిస్తున్నారు. ”గుడ్ జాబ్”.. కానిస్టేబుల్ ధైర్యసాహసాలకు అభినందనలు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. అందరూ ఇలానే ఉంటే.. నేరాలు లాంటివే జరగవంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నల్ల మిరియాల్లో ఇంత శక్తి ఉందా.. ఆ సమస్యలన్నీ మాయం!
నల్ల మిరియాల్లో ఇంత శక్తి ఉందా.. ఆ సమస్యలన్నీ మాయం!
బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి.! రానున్న రోజులు అరాచకమే..
బాలయ్య అంటే ఆ మాత్రం ఉండాలి మరి.! రానున్న రోజులు అరాచకమే..
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
వయసు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ పండ్లు తినండి!
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధులు జమ అయ్యేది అప్పుడే..
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
కో లివింగ్ కల్చర్‎తో తస్మాత్ జాగ్రత్త.. ఈ పరిస్థితులు తలెత్తొచ్చు
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
తారక్ సోషల్ మీడియాలో ఫాలో అయ్యే ఆ స్పెషల్ పర్సన్ ఎవరంటే..?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ని రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్.. ఎప్పుడు చేయనున్నాడంటే?
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
ఇది క్రేజ్ అంటే.. ఎన్టీఆర్ బర్త్ డే.. దుమ్మురేపిన జపాన్ ఫ్యాన్స్.
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
క్యాన్సర్ భూతాన్ని పారదోలే అద్భుత ఫలం..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
తిరుపతి గంగమ్మ జాతరలో తుది ఘట్టం అదే.. వేల సంఖ్యలో భక్తులు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!