వింతగా కనిపించే ఈ పండుతో పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు..! తెలిస్తే..
ఎరుపు రంగు లో కనిపిస్తున్న ఈ ఫ్రూట్స్ పేరు రాంబూటన్ పండ్లు.. తీపి, పులుపు సమ్మిళితంతో ఉమ్మెంత కాయ ఆకారంగా ఎరుపు రంగులో ఉండే ఈపండు మొదటగా తైవాన్, మలేషియా దేశాలలో లభిస్తాయి. మన దేశంలోని శాస్త్రవేత్తలు సుమారు 70ఏళ్ల క్రితం కేరళలో పండించారు. అక్కడి నుంచి ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా పండిస్తున్నారు. ఈపండులోని గుజ్జు తినడం వల్ల విటమిన్ సి తో పాటు ప్రొటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. దీని వినియోగం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
