Detox Water: రాత్రంతా నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని ఇలా తాగారంటే.. సగం రోగాలు నయం అవుతాయ్!
నానబెట్టిన బాదం, వాల్ నట్స్ ను ఉదయాన్నే తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇందులో ఎండు ద్రాక్ష కూడా ఉంటుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ చాలా మంది నానబెట్టిన ఎండుద్రాక్షను తింటారు. ఆ తర్వాత కానీ నీటిని పారబోస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. ఈ నీళ్లు తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
