Hyderabad: కూల్ న్యూస్! హైదరాబాద్‌కు వచ్చే 3 రోజులు వర్షాలు.. సాయంత్రమైతే చాలు చల్ల.. చల్లగా..
హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం అంచనా వేస్తుంది. అక్టోబర్ నెల మొత్తం పూర్తిగా పొడిబారిన వాతావరణం కనిపించింది. దీంతో సుదీర్ఘ పొడి వాతావరణం తర్వాత ఈ జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్ వాతావరణం కేంద్రం అంచనా ప్రకారం ఉరుములతో కూడిన జల్లులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
