AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ.. దీని ముందు హోటల్ వంటకాలు కూడా దిగదుడుపే!

ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీని కొందరు అల్లం పేస్ట్ తో చేస్తారు ఇంకొందరు మాసాల పొడితో చేస్తారు కానీ ఎలా చేసినా కూడా రుచి మాత్రం అదుర్స్. కాబట్టి, సరైన కొలతలతో ఇంట్లో చేసుకుని తినండి అస్సలు మిస్ చేయకండి.

Prasanna Yadla
|

Updated on: Jun 10, 2026 | 12:01 PM

Share
ఎగ్ రైస్ కు కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు ఉడికించిన అన్నం, ఇంకా ఒక గుడ్డు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్  కారం, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా కొద్దిగా బియ్యప్పిండి  లేదా రెండు టేబుల్ స్పూన్స్  కార్న్ ఫ్లోర్ , దీనికి సరిపడా నూనెను తీసుకోవాలి.

1 / 5

ఎగ్ రైస్ తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా అన్నాన్ని తీసుకుని దానిలో చేత్తో ఒక ముద్దలా చేసుకోవాలి. దీనిని కొంచం లైట్ గా వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత దీనిలో దానిలో గుడ్డు బ్రేక్ వేసి దానిలో బాగా కలపాలి. ఇంకా రెండు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి కలుపుకోవాలి.

2 / 5
ఒక టేబుల్ స్పూన్  కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా కొద్దిగా ఉప్పు  కూడా వేసి కలపాలి. అంతే ఎగ్ రైస్ రెడీ. 
మీరు ఇంకా దీనితో  బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేసి దీనిని ఒక మిశ్రమంలాగా చేసుకుని రైస్ టిక్కీలాగా చేసుకోవాలి. చేతితోనే దీనిని తీసుకుని చిన్న టిక్కీల్లాగా  చేసుకుని నూనెలో వేయించుకోవడమే.

ఒక టేబుల్ స్పూన్ కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా కొద్దిగా ఉప్పు కూడా వేసి కలపాలి. అంతే ఎగ్ రైస్ రెడీ. మీరు ఇంకా దీనితో బియ్యప్పిండి లేదా కార్న్ ఫ్లోర్ వేసి దీనిని ఒక మిశ్రమంలాగా చేసుకుని రైస్ టిక్కీలాగా చేసుకోవాలి. చేతితోనే దీనిని తీసుకుని చిన్న టిక్కీల్లాగా చేసుకుని నూనెలో వేయించుకోవడమే.

3 / 5
ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి  చేసి వీటిని మీడియం మంటపై గోల్డ్ కలర్లోకి  మారే వచ్చే వరకు వేయించాలి. ఇవి బయటకు  కరకరలాడుతూ ఉన్నా లోపల మాత్రం  మెత్తగా ఉంటాయి ఇవి రుచికి కూడా బెస్ట్. ఈ ఎగ్ రైస్ టిక్కీలు అంత టేస్టీగా ఉంటాయి. అసలు లేట్ చేయకుండా దీనిని ఇంట్లో చేసేయండి.

4 / 5
ఇదే రెసిపిని కొందరు అల్లం పేస్ట్ తో చేస్తారు ఇంకొందరు మాసాల పొడితో చేస్తారు కానీ ఎలా చేసినా కూడా రుచి మాత్రం అదుర్స్. కాబట్టి, సరైన కొలతలతో ఇంట్లో చేసుకుని తినండి అస్సలు మిస్ చేయకండి. ఎప్పుడు ఒక ఫుడ్స్ తిన్నా కూడా అంత టేస్ట్ ఉండవు.

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ