AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ 5 హెయిర్ ప్యాక్స్‎తో చుండ్రు సమస్యకి ఫుల్ స్టాప్..

ప్రస్తుతకాలంలో చుండ్రు సమస్య సర్వసాధారణం అయిపొయింది. దీనికి కారణం మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు కావచ్చు. చుండ్రు సమస్య తీవ్రమైతే జట్టు రాలడానికి కారణం అవుతుంది. ఉందుకే దీని ముందే తగ్గించుకోవాలని అంటున్నారు నిపుణులు. మీరు కూడా చుండ్రు సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ 5 హెయిర్ ప్యాక్‌లతో పరిష్కరించుకోండి. మరి ఆ ప్యాక్‌లు ఏంటి.? ఈరోజు మనం తెలుసుకుందామా.. 

Prudvi Battula
|

Updated on: Jul 30, 2025 | 12:59 PM

Share
నిమ్మరసం, కొబ్బరి నూనె:  2-3 చెంచాల కొబ్బరి నూనెను వేడి చేసి, సమాన మొత్తంలో నిమ్మరసంతో కలపండి. దీన్ని మీ తలకు పట్టించి, 30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు ఉంచండి. తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. నిమ్మరసం చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె మీ జుట్టును తేమగా ఉంచుతుంది. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది.

1 / 5
అరటిపండు, తేనె, నిమ్మకాయ: అరటిపండు, తేనె, నిమ్మకాయ కలిపి ఒక మిశ్రమాన్ని తయారు చేయండి. దీన్ని మీ తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. అరటిపండు చుండ్రును తగ్గిస్తుంది. అలాగే జుట్టును మృదువుగా చేస్తుంది. తద్వారా వెంట్రుకలు రాలడం కూడా తగ్గి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

2 / 5
వేప: వేపాకులను మెత్తగా నూరి, పేస్ట్ లా చేసి తలకు పట్టించండి. 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. వేపలో యాంటీ-ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. ఇలా కొన్నిరోజులు చేస్తే మీ జుట్టు చుండ్రు పూర్తిగా తగ్గి ఆరోగ్యంగా ఉంటుంది. 

3 / 5
మెంతులు: మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయానికి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. మెంతులు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. దీంతో కుదుళ్ళ బలపడి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. 

4 / 5
మందార, వేప: మందార పువ్వుల ఆకులను మెత్తగా నూరి, వేప ఆకులతో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి, 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ రెండు పదార్థాలు చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మీ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. 

5 / 5
Follow Us
ఇండియా ఈజ్ ప్యారడైజ్.. డాలర్ వద్దు రూపాయి ముద్దు అంటున్న..

శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.!
ప్రముఖ ఆధ్యాత్మిక నగరంలో ఉల్లిపాయల నిషేధం వెనుక కారణం ఏమిటి?

పాము మీ ఇంట్లో ఉంటే కనిపించే సంకేతాలు ఇవే.. లైట్ తీసుకుంటే..

సాధారణ రైలు, వందే భారత్‌ లోకో పైలెట్ల జీతాల్లో తేడా ఉంటుందా?

తెల్ల జుట్టును నల్లగా మార్చే మ్యాజిక్ పౌడర్.. నూనెతో కలిపి రాస్త

సహజంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ గింజలు వరం

ఏపీలోని డ్వాక్రా మహిళల అకౌంట్లోకి డబ్బులు.. ఎప్పుడంటే..?

కర్ణాటక మహిళకు షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ మంచితనం.. పోలీసుల ప్రశంసలు

శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే..