Prudvi Battula |
Updated on: Apr 02, 2023 | 1:49 PM
ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార ప్రియమణి
యమదొంగ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ
ఇక వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తూ వచ్చిన ప్రియమణి తాజాగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రియమణి
తర్వాత 2022లో ఆహాలో విడుదలైన భామ కలాపం తనదైన నటనతో ఆకట్టుకుంది
2022 డిసెంబర్ లో విడుదలైన చిత్రం DR56తో మరో విజయాన్ని అందుకుంది ఈ భామ
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి
మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి