Post Office: రోజుకు రూ.222 ఆదాతో చేతికి రూ.11 లక్షలు.. ఈ అద్భత పోస్టాఫీస్ పథకం గురించి తెలుసా..?
పోస్టాఫీసులు అంటే కేవలం ఉత్తరాలు మాత్రమే కాదు.. అద్బుతమైన సేవింగ్ స్కీమ్స్‌కు నిలయం. ఈ మధ్య చాలా మంది పోస్టాఫీస్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వం హామీ, రిస్క్ లేకుండా మంచి ఆదాయం ఉండడమే దీనికి కారణం. అటువంటి సూపర్ స్కీమ్స్‌లో ఒకటి పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.222 పెట్టుబడి పెట్టడం ద్వారా 10 ఏళ్లలోనే ఏకంగా రూ.11 లక్షలకు పైగా నిధిని సృష్టించే అవకాశం ఉంది. ఈ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
