PM Jan Dhan Yojana: రెండేళ్లుగా యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాలు ఎన్ని..? ఇందులో జన్ ధన్ అకౌంట్స్ కూడా..
భారతదేశంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జన్ ధన్ యోజన కింద ఏడాదిలో 3 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరవబడుతున్నాయి. అలాగే జన్ ధన్ ఖాతాలో జమ అయిన మొత్తం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటిందని సమాచారం. అలాగే 2015 మార్చి నెలలో జన్ ధన్ ఖాతాల్లో సగటు డబ్బు రూ.1,065. ఎనిమిదేళ్ల తర్వాత, ఆగస్టు 2023లో సగటు బ్యాలెన్స్ రూ.4,063గా ఉన్నట్లు ..