వర్షకాలంలో అందమైన పూలతోటల్లో విహరించాలా? అద్భుతమైన ప్రదేశాలివే!

Updated on: May 18, 2025 | 4:32 PM

అందమైన పూల తోటల్లో ఎంజాయ్ చేయాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మందికి రంగు రంగుల పూల మధ్య ఎంజాయ్ చేయాలని ఉంటుంది. అయితే భారతదేశంలో అతి సుందరమైన పూల తోటలు ఉన్నాయంట. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్లేసెస్‌కి వెళ్తే ఆ ఆనందమే వేరే ఉంటుంది అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. కాగా, భారతదేశంలోని అద్భుతమైన పూల తోటలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.

1 / 5
ఉత్తరాఖండ్ లోని ఫ్లవర్స్ వ్యాలీ చూటనికి చాలా అద్భుతంగా ఉంటుంది. సుందరమైన పూలతో కప్పబడిన ఆల్ఫైన్ పచ్చిక భూములు చుట్టూ కొండలు చూడటానికి చాలా బాగుంటాయి. అంతే కాకుండా ఈ ప్రదేశం వర్షాకాలంపూర్తిగా పూలతో నిండిపోయి ఉంటుందంట. అక్కడి పూలసోయగం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

2 / 5
మహారాష్ట్రలోని ఫ్లవర్స్ వ్యాలీ చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఆగస్టునుంచి సెప్టంబర్ వరకు ఈ ప్రదేశం అందమైన పూలతో నిండిపోతుంది. చాలా సుందరంగా మారిపోతుంది. అంతే కాకుండా ఇక్కడ 850కి పైగా పుష్పజాతులు ఉన్నాయంట. ఇవి చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా మనసుకు హాయినిస్తాయి.

3 / 5
పూలతో కూడిన రంగుల ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే యమ్ తాంగ్ లోయ ఉత్తర సిక్కింకు వెళ్లాల్సిందే. ఇక్కడ  రోడోడెండ్రాన్లతో పాటు ప్రిములాస్, ఐరిసెస్, ఇతర పువ్వులతో రంగుల ప్రపంచాన్ని తలపిస్తుంది.పర్యాటకులకు ఇది ఓ స్వర్గధామం.

4 / 5
అందమైన పూలతోటలు, గలగలపారే వాగులు, అద్భుతంగా ఉండే కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య సువాసనలు వెదజల్లే పూల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాగాలాడ్ అండ్ మణిపూర్ దగ్గరలోని జుకో లోయ బెస్ట్ ప్లేస్.

5 / 5
పర్యాటకులు మెచ్చే అతిసుందరమైన ప్రదేశాల్లో కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్ . సుందరమైన కొండ ప్రాంతం. ఇక్కడి అందమైన కొండలు పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే బాల్సమ్‌లు, ఆర్కిడ్‌లు, ఎనిమోన్‌లు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే అరుదైన నీలకురింజి వంటి వివిధ రకాల అడవి పువ్వులు ఆకట్టుకుంటాయి.