ఉదయం టీ, కాఫీకి బదులుగా ఇది గిన్నెడు తింటే.. 100 ఏళ్ళు బలం.. కొండను పిండి చేసే శక్తి
ఈ రెసిపీ అలసటను తగ్గించి, శరీరం నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. బెల్లం, పాలు, సగ్గుబియ్యం కలయికతో తయారైన ఈ పాయసం ఐరన్, కాల్షియంతో పాటు మరెన్నో కీలక పోషకాలను అందిస్తుంది.ఈ పాయసం పొట్టకు హాయినివ్వడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందించి బలంగా మార్చుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
