కాఫీ పరగడుపున తాగుతున్నారా? అయితే, ముందు ఇది తెలుసుకోండి 

Prasanna Yadla

22 october 2026

Pic credit - Pinterest

చాలా మంది కాఫీని పరగడుపున తాగుతుంటారు అయితే అలా తాగొచ్చా? లేదో కూడా తెలీదు

 కాఫీ

 అయితే.. ఇలా తాగడం వలన కొంతమందిలో కడుపులో మంట ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంటుంది.

కడుపులో మంట

అసలు దీనిలో ఉండే  కెఫీన్ మీ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది ఇంకా మీ నిద్రమత్తును తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది 

కెఫీన్ 

ఇంకా ఇది తాగితే ఎసిడిటీ సమస్య ఉన్నవారికి ఇంకా పెరిగే అవకాశం ఉంది అలాగే ఇంకా  ఆమ్లత్వం కూడా పెరుగుతుంది

ఎసిడిటీ సమస్య 

ఇంకా కాఫీలో ఉండే కెఫీన్ వలన గుండె వేగంగా కొట్టుకోవడం, ఇంకా వణుకు వంటి లక్షణాలు కూడా వస్తాయి 

కెఫీన్ 

ఇంకా పరగడుపున కాఫీ తాగినప్పుడు కొందరికి వికారం ఇంకా కడుపులో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది

వికారం 

ఇంకా ఉదయం కాఫీ తాగడం వలన ఇంకా  ఏకాగ్రత, అలాగే అప్రమత్తత కూడా పెరుగుతుంది 

 ఏకాగ్రత

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్