లివర్ డ్యామేజ్ అయితే కనిపించే సంకేతాలు ఇవే!

samatha

22 october 2026

Pic credit - Pinterest

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, అయినా ఈ మధ్య కాలంలో తీసుకుంటున్న ఆహారం, జీవనశైలి కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఆరోగ్యం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ డ్యామేజ్ వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. కాగా, మనం లివర్ డ్యామేజ్ అయితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం.

లివర్ డ్యామేజ్

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

లివర్ డ్యామేజ్ అనేది ఆల్కహాల్ తీసుకోవడం, ఊబకాయం, జన్యుపరంగా  అయ్యే ఛాన్స్ ఉంది. ఇది కొన్ని సార్లు ప్రాణాంతకం అవుతుంది.

ఆల్కహాల్ తీసుకోవడం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అయితే లివర్ డ్యామేజ్ అయినప్పుడు కడుపు ఉబ్బరం లేదా కడుపు వాపు వంటి సమస్యలు ఏర్పడే ఛాన్స్ ఉంది.

కడుపు ఉబ్బరం

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అలసట, లివర్ డ్యామేజ్ వలన విపరీతమైన అలసట, కొద్దిగా పని చేయగానే అలసిపోవడం వంటి సమస్యలు ఎదురు అవుతాయి.

విపరీతమైన అలసట

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

అంతే కాకుండా కడుపు పై భాగం , అదే విధంగా భుజంలో నొప్పి వంటి సమస్యలు కూడా ఎదురు అవుతాయి.

కడుపు, భుజం నొప్పి

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మీరు ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ, మలబద్ధకం ఏర్పడుతుంది.

జీర్ణ సమస్యలు

ప్రేమానంద్ జీ మహారాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రాధాకృష్ణుల భక్తుడు. నిత్యం వారి జపం చేస్తూ ఉంటాడు.

లివర్ డ్యామేజ్ సమయంలో ముఖ్యంగా కనిపించే లక్షణం ఏదైనా ఉన్నదా అంటే? కళ్లు, చర్మం పచ్చ రంగులోకి మారుతుంటాయి.

కళ్లు చర్మం పసుపు రంగులోకి మారడం