AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!

చాలా మంది తమ చేతిలోని రేఖల ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకుంటారు. ముఖ్యంగా కొందరు చేతిలో ఉన్న పలు రేఖను చూసి రెండు వివాహాలు జరుగుతాయి అనుకుంటారు. మరికొంత మంది రెండు సుడులు ఉంటే రెడు వివాహాలు జరుగుతాయి అంటారు. ఇక ఇలాంటి వాటిని కొందరు నమ్మితే, మరికొంత మంది మూఢనమ్మకంగా కొట్టి పారేస్తుంటారు. కాగా ఇప్పుడు మనం చేతుల్లో ఎక్కడ రేఖలు ఉంటే రెండు వివాహాలు జరుగుతాయి అనేది తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 24, 2026 | 1:00 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంటుంది. అయితే హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో రెండు రేఖలు కనిపిస్తే వారికి రెండు వివాహాలు ఖాయం అంటున్నారు పండితులు. చేతిలోని రేఖలే ప్రేమ, పెళ్లి, వైవాహిక జీవితాన్ని సూచిస్తాయంట. మరీ ముఖ్యంగా చాలా మంది చేతిపై రెండు గీతలు ఉంటే రెండు వివాహాలు జరుగుతాయి అంటారు. మరి ఇది నిజమా? దీని గురించి పండితులు ఏం చెబుతున్నారో చూద్దాం.

1 / 5
చేతిలో చిటికెన వేలు కింద రెండు రేఖలు ఉంటే రెండు వివాహాలు జరుగుతాయని చాలా మంది అంటారు. కానీ అది నిజం కాదు, ఆ రేఖలు ప్రేమ, వైవాహిక జీవితంతో ముడిపడి ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన అర్థాలను తెలియజేస్తాయని వారు చెబుతున్నారు. ముఖ్యంగా చేతిలో ఒక వివాహా రేఖ ఉంటే, వారిది పెద్దలు కుదిర్చిన పద్ధతిలో వివాహం జరుగుతుంది. పెళ్లి తర్వాత వారు తమ ప్రేమను వ్యక్త పరచడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

2 / 5
అలాగే ఒక అరచేతిలో రెండు వివాహ రేఖలు ఉండటం ప్రేమ వివాహం లేదా, బహుళ సంబంధాలు ఉండటం ప్రేమ వ్యవహారం విఫలం అవుతే, పెద్దలు కుదుర్చిన వివాహం జరుగుతుందని అర్థం. ఇక అరచేతిలో రెండు రేఖలు చాలా స్పష్టంగా పొడవుగా ఉంటే, అటువంటి వ్యక్తులు ఇద్దరు వ్యక్తులతో సంబంధంలో ఉండే ఛాన్స్ ఉంటుందంట. కొన్ని సార్లు రెండు వివాహాలు చేసుకునే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
అదే విధంగా ఒక వేళ ఒక గీత స్పష్టంగా కనిపిస్తూ మరొక గీత లేతగా పొట్టిగా అస్పష్టంగా కనిపిస్తే అలాంటి వ్యక్తికి ఒకే వివాహం జరిగినప్పటికీ, మరొక వ్యక్తిపై విపరీతమైన ప్రేమ, ఆకర్షణ ఉండి ఉండచ్చు అని చెబుతున్నారు సాముద్రిక శాస్త్ర నిపుణులు. ఇక వారు మాట్లాడుతూ, ప్రతి రేఖను వివాహ రేఖతో ముడిపెట్టడం సరికాదు, కొన్ని సార్లు అవి ప్రేమ, నిశ్చితార్థం జరిగి పెళ్లి వరకు వెళ్లని సంబంధాలను కూడా సూచిస్తాయని వారు చెబుతున్నారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..

సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్

ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!

రీప్లేస్మెంట్‌గా వచ్చి.. రైజింగ్ స్టార్‌గా మారాడు!

మీకు తెలిసింది 10శాతం మాత్రమే.. 90 శాతం మీకు తెలియదు..

రోజుకు కేవలం రూ.172 ఆదాతో చేతికి రూ.28 లక్షలు..

శివునికి భస్మం.. విష్ణువుకు గోపీచందనం.. ఏ దేవతకు ఏ తిలకం..

చిరుజల్లుల్లో తినడానికి బెస్ట్ స్నాక్.. కారం కారంగా కార్న్...