AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Price: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.1.70 లక్షలకు చేరువలో తులం బంగారం ధర..!

Today Gold Price: మళ్లీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఇటీవల తులం బంగారం ధర రూ.1.40 లక్షల వరకు వెళ్లగా, ఇప్పుడు అమాంతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం..

Subhash Goud
|

Updated on: Aug 24, 2026 | 11:03 AM

Share
 Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. ప్రస్తుతం భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా ఆగస్ట్‌ 24న మరోసారి పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

1 / 5
 గుడ్‌రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకకంగా 880 రూపాయలు పెరుగగా, 22 క్యారెట్ల 10 గ్రాములపై 800 రూపాయల వరకు ఎగబాకింది. అదే 18 క్యారెట్ల 10 గ్రాములపై 610 రూపాయల వరకు పెరిగింది.

2 / 5
 ధరలు పెరిగిన తర్వాత హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,970 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,300 వద్ద ట్రేడవుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,930 రూపాయల వద్ద కొనసాగుతోంది.

3 / 5
 జనవరిలో బంగారం ధరలు పెరిగి, గ్రాముకు రూ. 16,000 పైగా అమ్ముడైనప్పటికీ, మార్చి నుండి జూలై వరకు బంగారం ధరలు మందకొడిగా ఉన్నాయి. ముఖ్యంగా జూన్‌లో నిరంతర క్షీణత తర్వాత, బంగారం గ్రాముకు రూ. 13,000కు అమ్ముడైంది. ఈ పరిస్థితిలో జూలైలో స్వల్ప ధర పెరుగుదలను చూసిన బంగారం.. ఆగస్టులో నిరంతరం పెరుగుతోంది.

4 / 5
 ఆగస్టు నెల ఆరంభం నుంచి బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా గత 10 రోజులుగా ధరలు ఆగకుండా పెరుగుతున్నాయి. ఈ నిరంతర ధరల పెరుగుదల కారణంగా, బంగారం ధర గ్రాముకు రూ. 16,000 పైగా అమ్మడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే ఈ రోజు పెరుదల లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 1.60 లక్షల వద్ద ట్రేడవుతోంది.

5 / 5
Follow Us
మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. రూ.1.70 లక్షలకు చేరువలో తులం బంగారం ధర..

జైస్వాల్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రెఫరీ

వారేవ్వా.. చిటికెన వేలికంటే చిన్న చేపలు.. పోషకాలలో మహారాజులు!

నాకు, మిగతా వాళ్లకు అదే తేడా: గంభీర్
నాకు, మిగతా వాళ్లకు అదే తేడా: గంభీర్
మాన్‌సూన్ దెబ్బకు రైతుల్లో టెన్షన్.. ఇప్పుడు సీన్ మారింది! ఖరీఫ్‌

రబ్బర్ తెల్లగా వస్తే టైర్ ఎందుకు నల్లగా ఉంటుంది?

FDలో డబ్బులు పెడుతున్నారా? వయసును బట్టి మారే ఈ రూల్స్ తెలుసుకోండి

ఇరుముడి సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

శ్రావణ సోమవారం: మార్కండేయుడిని మృత్యువు నుంచి కాపాడిన శివుడు..

ఓరేయ్.. ఎంతపని చేశావురా.. అందరూ తినే ఆయిల్‌ ట్యాంక్‌లోకి దిగి